Trending Posts

జూన్ 1న రివాల్యుయేషన్ పోర్టల్ ప్రారంభం

సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ పోర్టల్ ను జూన్ 1న సీబీఎస్సీ ప్రారంభించనుంది. అయితే దీన్ని ముందుగా మే 29న ప్రారంభించాలని సిబిఎస్ఈ భావించింది. అని కొన్ని అనివార్య కారణాల వలన జూన్ 1కి వాయిదా వేసింది. ఖచ్చితమైన సమాచారం, క్రష్ కాకుండా పోర్టల్ పొందిస్తున్నారు . దీంతో కొంత ఆలస్యం అవుతోంది. 17 లక్షల మందికి సంబంధించిన 98 లక్షల ఆన్సర్ సీట్లు భద్రంగా ఉన్నాయని సీబీఎస్సీ వెల్లడించింది. రివల్యూషన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే జూన్ 1వ తేదీన ఈ పోర్టల్ ఓపెన్ అవుతుంది.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/