Trending Posts

టెట్ షెడ్యూల్ విడుదల

ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( టెట్) షెడ్యూల్ ను ఎన్సీఈఆర్టీ విడుదల చేసింది. జూన్ 16 నుంచి 22వ తారీకు వరకు పరీక్షలు నిర్వహించనుంది. మొత్తం 10 సెషన్ లో 5 రోజులపాటు పరీక్షలు జరుగుతాయి. 16, 17, 18, 19, 22 తేదీల్లో రెండు సెక్షన్లలో ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4;30 వరకు జరగనుంది. పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు, హాల్ టికెట్ డౌన్ లోడ్ కోసం అభ్యర్థులు schooledu.gov.in సంప్రదించవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/