డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ గ్రేడ్-1 ఉద్యోగాల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం 24 పోస్టులు భర్తీ చేయనుంది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయసు ఒకటి జులై 2026 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి. జూన్ 12, 2026 నుంచి జూలై 19, 2026 వరకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. పూర్తి వివరాల కోసం www.thpsc.gov.in వెబ్ సైట్ ను సంప్రదించండి.
డిప్యూటీ ఈఓ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్







