నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆప్ యానిమల్ బయోటెక్నాలజీ (ఎన్ ఐ ఏ బీ ), హైదరాబాద్ (గచ్చిబౌలి)లో ఫిల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. బీఎస్సీ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అర్హులు. నెలకు రూ. 20,000 వేతనంతో పాటు హెచ్ ఆర్ ఏ ఉంటుంది. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు చివరి తేదీ జులై 1 సాయంత్రం 5 గంటల లోపు స్వీకరించబడతాయి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది.
హైదరాబాద్ ఎన్ఐఏబీ లో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు..







