యూఆర్ రావ్ శాటిలైట్ సెంటర్ (యూ ఆర్ ఎస్ సీ) జూనియర్ రీసెర్చ్ ఫెలో 17 పోస్టులను భర్తీ చేయనుంది. ఎంఈ, ఎంటెక్, ఎమ్మెస్సీ చేసిన వారు, ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అర్హులు. దరఖాస్తులు ఆన్లైన్ లో చేసుకోవాలి. వయసు జులై 11 నాటికి 28 సంవత్సరాలు దాటకూడదు. ప్రతి నెలకు రూ. 37,000 వస్తుంది. స్క్రీనింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చెస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది జులై 11. పూర్తి వివరాలకు https://www. ursc. gov. in/ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చు. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.
17 జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు..







