తెలంగాణ పాఠశాలలో (DITE) డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఎడ్యుకేషన్ & ట్రయినింగ్ కళాశాలల్లో 86 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టుల వివరాలు సీనియర్ లెక్చరర్ 23, లెక్చరర్ 63. 2026 జులై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండాలి. దరఖాస్తులు ఆన్లైన్ లో చేసుకోవాలి. జూన్ 24 నుంచి జులై 29 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పూర్తి సమాచారం కోసం సంబంధిత వెబ్ సైట్ ను సంప్రదించండి.
86 డైట్ లెక్చరర్ పోస్టులు..







