Trending Posts

Dr. BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు.

.Dr BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో2026 – 2027 డిగ్రీ& పీజీ, డిప్లొమా అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. డిగ్రీ లో బీఏ, బీ. కామ్, బి. ఎస్సీ, బీఎల్ఎల్ఎస్సీ అందుబాటులో ఉన్నాయి. పీజీలో ఎమ్ఏ, ఎమ్ కామ్, ఎమ్ఎస్సీ, ఎమ్ బీఏ, ఎమ్ఎల్ఎల్ఎస్సీ అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ కోర్సులకు ఇంటర్ చదివిన వారు, పీజీ కోర్సులకు డిగ్రీ చదివిన వారు, డిప్లొమా కోర్సులకు ఇంటర్ / డిగ్రీ చదివిన వారు అర్హులు. దరఖాస్తులు ఆన్లైన్ లో చేసుకోవాలి. జూన్ 20 నుంచి జులై 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ. 300 నుంచి రూ.500 కోర్సులను బట్టి మారుతుంది. పూర్తి వివరాలకు www.brouonline.in/braou.ac.in వెబ్ సైట్ ను సంప్రదించండి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/