Trending Posts

ఎన్టీపీసీలో 135 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

న్యూఢిల్లీలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NTPC) వివిధ విభాగాల్లో 135 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. ​డిప్యూటీ మేనేజర్ (ఎలక్ట్రికల్): 40
​డిప్యూటీ మేనేజర్ (మెకానికల్): 55
​డిప్యూటీ మేనేజర్ (సి&ఐ): 40
​మొత్తం పోస్టులు: 135 ఉన్నాయి.
​ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో కనీసం 60% మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత సాధించి, ఉద్యోగానుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 40 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది.
​నెలకు రూ.70,000 నుండి రూ.2,000,000 వరకు పే స్కేల్ ఉంటుంది.
దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హత కలిగిన అభ్యర్థులను ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
​దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.
​దరఖాస్తు ఫీజు జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీలకు రూ.500. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ఎక్స్-సర్వీస్‌మెన్/మహిళా అభ్యర్థులకు ఫీజు ఉంటుంది.
​దరఖాస్తుకు చివరి తేది 26-08-2026.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/