మైసూరులోని భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డీఆర్డీఓ- డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోడిఫెన్స్ టెక్నాలజీస్ (DIBT) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు:
రిసెర్చ్ అసోసియేట్: 01
జూనియర్ రిసెర్చ్ ఫెలో (JRF): 04
ప్రధాన వివరాలు:
అర్హత: సంబంధిత విభాగాల్లో పీజీ, పీహెచ్డీ ఉత్తీర్ణత.
వయోపరిమితి: రిసెర్చ్ అసోసియేట్‌కు 35 ఏళ్లు, జేఆర్ఎఫ్కు 28 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్: రిసెర్చ్ అసోసియేట్‌కు నెలకు రూ.67,000, జేఆర్ఎఫ్కు రూ.37,000.
ఎంపిక విధానం: విద్యాార్హతల షార్ట్‌లిస్ట్, రాత పరీక్ష/ వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆఫ్‌లైన్ దరఖాస్తులను ‘ది సెంటర్ హెడ్, డీఐబీటీ, డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోడిఫెన్స్ టెక్నాలజీ, సిద్ధార్థనగర్, మైసూర్’ చిరునామాకు పంపాలి.
చివరి తేదీ: 24.09.2026.
డీఆర్డీఓ- డీఐబీటీలో రిసెర్చ్ అసోసియేట్ ఖాళీలు







