అలహాబాద్ యూనివర్సిటీ పరిధిలోని ‘సెంటర్ ఆఫ్ బిహేవియరల్ అండ్ కాగ్నిటివ్ సైన్సెస్’ (CBCS) రీసెర్చ్ ఫెలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2 పోస్టులు (జూనియర్ రీసెర్చ్ ఫెలో – 1, రీసెర్చ్ అసిస్టెంట్ – 1) అందుబాటులో ఉన్నాయి.
అర్హత: సంబంధిత విభాగంలో M.Sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
ఎంపిక విధానం: అభ్యర్థుల అర్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
జీతం: పోస్టును బట్టి నెలకు రూ. 20,000 నుండి రూ. 37,000 వరకు ఉంటుంది.
అర్హత ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈమెయిల్ (bhoomika@cbcs.ac.in) ద్వారా పంపించాలి.
చివరి తేదీ: 06 సెప్టెంబర్ 2026
పూర్తి వివరాలకు allduniv.ac.in వెబ్‌సైట్ ను సంప్రదించండి
అలహాబాద్ యూనివర్సిటీలో రీసెర్చ్ పోస్టులు: జీతం రూ. 37 వేల వరకు!







