Trending Posts

ఈఎస్‌ఐసీలో సీనియర్ రెసిడెంట్, ఫ్యాకల్టీ పోస్టులు

పుణేలోని ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (బిబ్వేవాడి) ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
​పోస్టులు (మొత్తం 46): ప్రొఫెసర్ (08), అసోసియేట్ ప్రొఫెసర్ (11), అసిస్టెంట్ ప్రొఫెసర్ (09), సీనియర్ రెసిడెంట్ (18).
​అర్హత: ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం MBBS, MD/MS/DNB అర్హతతో పాటు అనుభవం ఉండాలి.
​వేతనం: ప్రొఫెసర్‌కు రూ. 2,57,000; అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ. 1,70,000; అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్‌లకు రూ. 1,50,000 వరకు ఉంటుంది.
​ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
​ఇంటర్వ్యూ తేదీలు: 2026 సెప్టెంబరు 07 నుంచి 11 వరకు.
​వేదిక: డీన్ / మెడికల్ సూపర్ ఇంటెండెంట్ కార్యాలయం, ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, బిబ్వేవాడి, పుణే.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/