కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన పట్నాలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (CIPET) ఒప్పంద ప్రాతిపదికన 03 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
అసోసియేట్ ప్రొఫెసర్: 01
అసిస్టెంట్ ప్రొఫెసర్: 01
అసిస్టెంట్ ప్లేస్మెంట్ కన్సల్టెంట్: 01
అర్హత: సంబంధిత విభాగంలో బి.ఈ/బి.టెక్, ఎం.ఈ/ఎం.టెక్ లేదా మాస్టర్స్ డిగ్రీతో పాటు NET/SLET/SET అర్హత మరియు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి: గరిష్ఠంగా 65 ఏళ్లు మించకూడదు.
వేతనం: అసోసియేట్ ప్రొఫెసర్‌కు ₹46,400; అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు ₹35,000 – ₹40,000.
ఎంపిక విధానం: విద్యా అర్హతలు మరియు షార్ట్‌లిస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబరు 28, 2026 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
సీఐపీఈటీ (CIPET) పట్నాలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ







