గుంటూరులోని ఏఎన్‌జీఆర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ANGRAU) – అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్‌లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: టీచింగ్ అసోసియేట్, టీచింగ్ అసిస్టెంట్.
అర్హత: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ లేదా పీహెచ్‌డీతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: టీచింగ్ అసోసియేట్‌కు నెలకు ₹61,000 (పీజీ) / ₹67,000 (పీహెచ్‌డీ); టీచింగ్ అసిస్టెంట్‌కు ₹37,000.
వయోపరిమితి: టీచింగ్ అసోసియేట్‌కు పురుషులకు 40 ఏళ్లు, మహిళలకు 45 ఏళ్లు; టీచింగ్ అసిస్టెంట్‌కు పురుషులకు 35 ఏళ్లు, మహిళలకు 40 ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీ: 16.09.2026.
వేదిక: డాక్టర్ ఎన్‌టీఆర్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, బాపట్ల.
అర్హత కలిగిన అభ్యర్థులు నేరుగా వాక్-ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.