గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ANGRAU) పరిధిలోని అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ (RARS), ఒప్పంద ప్రాతిపదికన ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
రిసెర్చ్ అసోసియేట్ / సైంటిస్ట్ (మైక్రోబయాలజీ) పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
సంబంధిత విభాగంలో పీహెచ్డీ లేదా మాస్టర్స్ డిగ్రీ / ఎంఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
నెలకు పీజీ ఉన్నవారికి ₹61,000, పీహెచ్డీ పూర్తిచేసిన వారికి ₹67,000 జీతం ఉంటుంది.
వయస్సు పురుషులకు 40 ఏళ్లు, మహిళలకు 45 ఏళ్లకు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీ 17.09.2026 న ఉంటుంది.
వేదిక: అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ ఆఫీస్, రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్ (RARS), లాం ఫామ్, గుంటూరు.
అర్హత గల అభ్యర్థులు నిర్దేశిత తేదీన జరిగే వాక్-ఇన్ ఇంటర్వ్యూకు నేరుగా హాజరుకావచ్చు.
ఆర్ఏఆర్ఎస్, గుంటూరులో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు







