Trending Posts

కిరణ్ అన్న నిరుద్యోగ కానుక. ఉచిత ఆన్‌లైన్ కోచింగ్, టాలెంట్ టెస్టులు

​మెండెం కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల యువత కోసం ‘కిరణ్ అన్న నిరుద్యోగ కానుక’ ద్వారా ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ మరియు టాలెంట్ టెస్టులు నిర్వహిస్తున్నారు.
​SI, కానిస్టేబుల్స్, గ్రూప్-2 ఉద్యోగార్థులకు RC EXAMS యాప్ ద్వారా హిస్టరీ కరీం సర్, పాలిటీ కృష్ణా రెడ్డి సర్, ఎకానమీ పాషా సర్ సహా 18 మంది నిపుణులతో రూ. 40 వేల విలువచేసే ఆన్‌లైన్ కోచింగ్ ఉచితంగా అందిస్తారు. సెప్టెంబర్ 27 నుండి ప్రతి ఆదివారం రూ. 5,50,000 నగదు బహుమతులతో టాలెంట్ టెస్టులు ఉంటాయి. ఆసక్తి గల అభ్యర్థులు kiranyuvasena.com వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/