Trending Posts

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్సిట్యూట్ (CPRI) మొత్తం 110 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
​పోస్టులు 110. పోస్టును బట్టి పదో తరగతి (టెన్త్), డిప్లొమా, బీటెక్ డిగ్రీలతో పాటు సంబంధిత విభాగంలో ఉద్యోగానుభవం ఉండాలి. 25 నుండి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు ₹18,000 నుండి ₹1,42,400 వరకు జీతం లభిస్తుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మరియు ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
అభ్యర్థులు అక్టోబర్ 12 (OCT 12) వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/