ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 ఉద్యోగాల కోసం చూస్తున్న అభ్యర్థులకు తీపి కబురు అందించింది. మొత్తం 163 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 163
విద్యార్హత: ఏదైనా డిగ్రీ (Bachelor’s Degree) పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తుల ప్రారంభ తేదీ: అక్టోబర్ 06, 2026
దరఖాస్తుకు ఆఖరి తేదీ: అక్టోబర్ 27, 2026
అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పొడిగించిన గడువు వరకు వేచి చూడకుండా అభ్యర్థులు త్వరగా అప్లై చేసుకోవాలని సూచించారు.
ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల 163 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం







