హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సంస్థ ‘ఆర్జోన్ గ్లోబల్ ల్యాబ్స్’ (ARZON GLOBAL LABS) కార్పొరేట్ సేల్స్ విభాగంలో ఇంటర్న్‌షిప్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
సంస్థ పేరు: ఆర్జోన్ గ్లోబల్ ల్యాబ్స్
ఇంటర్న్‌షిప్ రోల్: కార్పొరేట్ సేల్స్ – ఇంటర్న్‌షిప్
ఖాళీల సంఖ్య: 10
పని ప్రదేశం: హైదరాబాద్
వ్యవధి: 6 నెలలు
స్టైపెండ్: నెలకు రూ. 30,000 నుండి రూ. 40,000 వరకు.
కావలసిన నైపుణ్యాలు: కమ్యూనిటీ మేనేజ్మెంట్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్, సేల్స్ మేనేజ్మెంట్, సేల్స్ స్ట్రాటజీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: నవంబర్ 1, 2026. సేల్స్ రంగంలో అనుభవం సాధించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.
ఆర్జోన్ గ్లోబల్ ల్యాబ్స్‌లో కార్పొరేట్ సేల్స్ ఇంటర్న్‌షిప్ నెలకు రూ. 40,000 వరకు స్టైపెండ్!








