Trending Posts

CDACలో 844 ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

​సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (CDAC) వివిధ సెంటర్లలో ఖాళీగా ఉన్న 844 ప్రాజెక్ట్ స్టాఫ్ (కాంట్రాక్ట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 11 సెంటర్లలో ఈ ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఈ పోస్టులకు బిఈ, బీటెక్, ఐటీఐ (ITI), డిగ్రీ, ఎంఈ/ఎంటెక్, పీహెచ్‌డీ (PhD), CA/LLM/CS/CMA, ఎంబీఏ/పీజీ, ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయస్సు 30 నుంచి 56 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 26 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/