Trending Posts

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ జీతంతో 1,100 ఉద్యోగాలు!

​ఉద్యోగార్థులకు శుభవార్త! ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ‘బ్యాంక్ ఆఫ్ బరోడా’ లో 1,100 వెల్త్ ఎగ్జిక్యూటివ్ మరియు క్రెడిట్ అనలిస్ట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలవుతోంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు 1,100 పోస్టులు
​అర్హతలు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, CA, MBA లేదా PG ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో వర్క్ ఎక్స్‌పీరియన్స్ (అనుభవం) కలిగి ఉండటం తప్పనిసరి.
​21 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్స్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
​ ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 48,480 నుండి రూ. 93,960 వరకు ఆకర్షణీయమైన పేస్కేల్ అందుతుంది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ https://bankofbaroda.bank.in/ లోకి వెళ్లి ఈ నెల 16వ తేదీలోపు పూర్తి వివరాలు పరిశీలించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. త్వరపడండి, చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/