లఖ్‌నవూలోని సీఎస్ఐఆర్- నేషనల్ బొటానికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (NBRI) తాత్కాలిక ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
పోస్టుల వివరాలు (మొత్తం: 18):
ప్రాజెక్ట్ అసోసియేట్-1: 06
ప్రాజెక్ట్ అసోసియేట్-2: 06
సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్: 03
యంగ్ ప్రొఫెషనల్: 02
ప్రాజెక్ట్ అసిస్టెంట్: 01
ముఖ్య సమాచారం:
అర్హత: పోస్టును అనుసరించి బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీతో పాటు ఉద్యోగానుభవం.
వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.
జీతం: పోస్టును బట్టి నెలకు రూ. 25,000 నుండి రూ. 42,000 వరకు.
ఇంటర్వ్యూ తేదీలు: సెప్టెంబరు 08, 09, 10, 11 (2026).
వేదిక: కేఎన్.కౌల్ బ్లాక్, సీఎస్ఐఆర్-ఎన్బీఆర్ఐ, రాణా ప్రతాప్ మార్గ్, లఖ్‌నవూ.
ఎన్బీఆర్ఐలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఖాళీలు







