ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), ఢిల్లీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 3 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ప్రోగ్రామ్ ప్రొఫెషనల్-II (01), ప్రాజెక్ట్ అసిస్టెంట్ (02) ఖాళీలు ఉన్నాయి.
అర్హత సంబంధిత విభాగాల్లో పీహెచ్‌డీ తో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
వయోపరిమితి గరిష్టంగా 35 ఏళ్లు మించకూడదు.
ప్రోగ్రామ్ ప్రొఫెషనల్‌కు నెలకు ₹42,000, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు ₹37,000 వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
అర్హులైన అభ్యర్థులు తమ CV ని ergo.aiims@gmail.com ఈమెయిల్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 15, 2026 చివరి తేదీ.
ఎయిమ్స్ ఢిల్లీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ







