స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఒప్పంద ప్రాతిపదికన వెల్త్ మేనేజ్మెంట్ సేవల కోసం 222 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు: జోనల్ హెడ్-01, రీజినల్ హెడ్-05, రిలేషన్షిప్ మేనేజర్ (టీమ్ లీడ్)-27, ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్-13, ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్-04, వీసీ వెల్త్-95, ఏవీసీ వెల్త్-77.
అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ/MBA/CA/CFA ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
ఎంపిక: నేరుగా ఇంటర్వ్యూ ద్వారా.
రుసుము: జనరల్/EWS/OBC అభ్యర్థులకు రూ.750. SC/ST/PwBDలకు ఫీజు లేదు.
ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో 25 సెప్టెంబరు 2026 లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఎస్బీఐలో 222 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు










