Trending Posts

DEECET ఫలితాలు విడుదల

తెలంగాణలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డి సెట్ 2026 ఫలితాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 25,054 మంది పరీక్ష రాయగా 21,137 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరికి
జూన్ 2 నుంచి 5 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
జూన్ 6 నుంచి 8 మధ్య వెబ్ ఆప్షన్ పెట్టుకునేందుకు అవకాశం కల్పించింది.
వెరిఫికేషన్ సెంటర్ల వివరాలను సంబంధిత వెబ్సైట్ లో పొందుపరిచింది.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/