Trending Posts

టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో 35 పోస్టులు..


టీఐఎఫ్ఆర్, ముంబై (టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్)లో 35 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. సైంటిఫిక్ ఆఫీసర్ 3, జూనియర్ ఇంజనీర్ 1, సైంటిఫిక్ అసిస్టెంట్ 3, అస్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 3, సూపర్ వైజర్ 1, ట్రేడ్ మ్యాన్ 7, ల్యాబో రేటరీ అసిస్టెంట్ 1, క్లర్క్ 4, వర్క్ అసిస్టెంట్ 8, సెక్యూరిటీ గార్డ్ 3, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ 1 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. పదవ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్, ఎమ్మెస్సీ, చేసి ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అర్హులు. 28 నుంచి 36 ఏళ్ళ మధ్య వయసు ఉండాలి. రాత పరీక్ష, ఫిసికల్ ఫిట్ నెస్ టెస్ట్, స్కిల్ టెస్ట్,ఇంటర్వ్యూ, ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. పోస్టును బట్టి నెలకు రూ. 36,360 – 1,18,110 స్టైఫం డ్ వస్తుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జులై, 04 దరఖాస్తుకు చివరి తేదీ. పూర్తి వివరాలకు https://www. tifr. res. in/ వెబ్ సైట్ ను సంప్రదించండి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/