Trending Posts

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్..

ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. చైల్డ్ సైకాలజిస్ట్ 1, క్లినికల్ సైకాలజిస్ట్ 1, మెడికల్ ఆఫీసర్ 3 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ, ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంఫిల్, పీ హెచ్ డీ చేసి ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అర్హులు. 21 నుంచి 35 ఏళ్ళ మధ్య వయసు ఉండాలి. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ, ఆధారంగా ఎంపిక విధానం ఉంటుంది. పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జులై 12 దరఖాస్తుకు చివరి తేదీ. దరఖాస్తు రసుము రూ,. 1000. పూర్తి వివరాలకు https:// aiimsgokhpur. edu. ఇన్ వెబ్ సైట్ ను సంప్రదించండి.
అడ్రెస్: ఎయిమ్స్ గోరక్ పుర్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, కున్రఘాట్, గోరఖ్ పుర్.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/