తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల రిజల్ట్స్ గురువారం ఉదయం 11.30 గంటలకుఅధికారికంగా వెళ్లడయ్యాయి. దాదాపు 3.80లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్ జనరల్, ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన ఫలితాలను TGBIE అధికారిక వెబ్ సైట్ లేదా results.cgg. gov.in లో హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల







