Trending Posts

BISAG-N లో 23 టెక్నికల్ మ్యాన్ పవర్ పోస్టులు

BISAG-N(భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్ అండ్ జియో-ఇన్ఫర్మేటిక్స్) లో టెక్నీకల్ మ్యాన్ పవర్ 23 పోస్టులు భర్తీ చేయనుంది. 60 శాతం మార్కులతో బీఈ/ బీటెక్, పీజీ డిప్లొమా, ఎంసీఏ, డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి. మెరిట్, ఇంటర్వ్యూ, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారరంగా ఎంపిక చేస్తారు. వయసు 45 ఏళ్లకు మించకూడదు. పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు కు చివరి తేది జూన్ 30.
అడ్రెస్: ది డైరెక్టర్, అడ్మినిస్ట్రేషన్ బీఐఎస్ఏజీ-ఎన్, సీహెచ్ ఓ సర్కిల్ దగ్గర, ఇందులాల్ యాగ్నిక్ మార్గ్ గాంధీనగర్, గుజరాత్. పూర్తి సమాచారం కోసం bisagn. gov. in వెబ్ సైట్ ను సంప్రదించండి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/