మే 28న జరగాల్సిన PGESET
పరీక్ష జూన్ 1కి వాయిదా
మే 28 న నిర్వహించాల్సిన PGESET పరీక్షలు జూన్ 1వ తేదీకి వాయిదా పడ్డాయి. 22వ తేదీన బక్రీద్ పండుగ ఉంది. దీంతో ఆ రోజు జరగాల్సిన పరీక్షలు జూన్ ఒకటికి వాయిదా వేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇతర రోజుల్లో జరగాల్సిన పరీక్షలు యధావిధిగా జరుగుతాయి. మే 22 నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాటు చేశారు.







