Trending Posts

వెబ్‌సైట్‌లో ఇన్‌ సర్వీస్ టీచర్ల టెట్ హాల్‌టికెట్లు

ఇన్‌ సర్వీస్ టీచర్లకు సెప్టెంబరు 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ప్రత్యేక టెట్ (TET) పరీక్షల హాల్‌టికెట్లను సెప్టెంబరు 2న అధికారిక వెబ్‌సైట్‌ tgtet.aptonline.in లో విడుదల విడుదల అయ్యాయి కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలో జరిగే ఈ పరీక్షలకు మొత్తం 24,985 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం 13 నగరాలు/పట్టణాల్లో 41 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
​ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లోని ఉపాధ్యాయులు తమ ఆధార్, జర్నల్ లేదా మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో హాల్‌టికెట్ PDF ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అభ్యర్థులు ప్రింట్ కాపీతో పాటు చెల్లుబాటయ్యే గురింపు కార్డును పరీక్షా కేంద్రానికి తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/