Trending Posts

సీఐఎస్‌ఎఫ్ ఏఎస్ఐ పారామెడికల్ అడ్మిట్ కార్డులు విడుదల

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) పారామెడికల్ విభాగంలో ఏఎస్ఐ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిజికల్ టెస్ట్ (PST) అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ పరీక్షలు సెప్టెంబర్ 14 నుంచి ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
​పరీక్షకు హాజరయ్యే పురుష అభ్యర్థులు 170 సెం.మీ, మహిళా అభ్యర్థులు 157 సెం.మీ ఎత్తు ఉండాలి. రాత పరీక్ష, పీఎస్‌టీ, డాక్యుమెంట్ల పరిశీలన, వైద్య పరీక్షల ద్వారా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు ₹29,200 నుంచి ₹92,300 వరకు వేతనం లభిస్తుంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డుతో పాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు, గుర్తింపు కార్డును కేటాయించిన కేంద్రానికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/