Trending Posts

సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో ప్రవేశాలు

హైదరాబాద్ నగరం బా చుపల్లి లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. శిల్పం- చిత్రలేఖనం, డిజైన్, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు చరిత్ర – టూరిజం, భాష శాస్త్రం, జర్నలిజం, జ్యోతిష్యం, యోగ, మ్యూజిక్ సబ్జెక్టుల్లో పీజీ, యూజీ, డిప్లమా సర్టిఫికెట్ కోర్సుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. సాధారణ రుసుముతో జూన్ 24 వరకు, ఆలస్య రుసుముతో జూన్ 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం www.Telugu University.ac.in & www. pstucet.org వెబ్సైట్లను సంప్రదించండి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/