Trending Posts

​హాల్‌లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

​బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) వివిధ విభాగాలలో మొత్తం 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ​ఖాళీల వివరాలు ఏరోనాటికల్-2, కెమికల్-2, సివిల్-7, కంప్యూటర్ సైన్స్-6, ఎలక్ట్రికల్-25, ఎలక్ట్రానిక్స్-21, మెకానికల్-78, మెటలర్జీ-3, ప్రొడక్షన్-6 ఖాళీలు ఉన్నాయి. అర్హతలు సంబంధిత ఇంజినీరింగ్/టెక్నాలజీ విభాగంలో రెగ్యులర్/ఫుల్‌టైమ్ డిగ్రీ కలిగి ఉండాలి. యుఆర్/ఓబీసీ-ఎన్సీఎల్/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 60%, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు 50% మార్కులు ఉండాలి. నెలకు రూ.30,000 నుండి రూ.1,20,000 వరకు వేతనం చెల్లిస్తారు. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు గడువు అభ్యర్థులు అక్టోబర్ 17 వర​హాల్‌లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు లేదు, మిగతా వారికి ఫీజు రూ.500 ఉంటుంది.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/