Trending Posts

ప్రొఫెసర్ ఉద్యోగాలు

CUAP లో అసిస్టెంట్

ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అనంతపూర్ ( CUAP) లో 2026- 27 సంవత్సరానికి గాను అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. తాత్కాలిక పద్ధతిన వివిధ విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. మొత్తం 60 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్, రిటైర్డ్/ సూపర్ యానుయేటెడ్ , గెస్ట్ ఫ్యాకల్టీ లను భర్తీ చేయనుంది. ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. జూన్ 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టి, వికలాంగులు, మహిళలకు ఎటువంటి రుసుము లేదు. విద్యా అర్హత, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఇంకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/