BSNL టెలికం ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనుంది. ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 100 పోస్టులు ఉన్నాయి. టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, రేడియో, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఐటి, ఇన్స్ట్రుమెంట్స్టేషన్ విభాగాలో బిఈ, బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ చేసినవాళ్లు అర్హులు. దరఖాస్తు ఫీజు 2000 ఉంటుంది. ఎస్సీ, ఎస్టి, దివ్యాంగులకు వేయి రూపాయలు ఉంది. ఎంపికైన అభ్యర్థులకు రూ. 16,400 నుంచి రూ. 40, 500 వరకు వేతనం ఉంటుంది. జూన్ 4వ తేదీ 2026 నుంచి జులై 3వ తేదీ 2026 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. కంప్యూటర్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు www.externalexam.bsnl.co.in వెబ్సైట్ ను సంప్రదించండి.
BSNL లో టెలికం ఆఫీసర్ పోస్టులు







