Trending Posts

ఆధార్ ఆపరేటర్, సూపర్వైజర్ పోస్టులు

సిఎస్సి ఈ -గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ సూపర్వైజర్/ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 6 ఖాళీలు ఉన్నాయి. యాదాద్రి భువనగిరి 1, హైదరాబాద్ 2, నాగర్ కర్నూల్ 1, సూర్యాపేట 1, మల్కాజ్గిరి మేడ్చల్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్ తో పాటు పదో తరగతి , ఐటిఐ, పదో తరగతితో పాటు మూడేళ్ల డిప్లమా పూర్తి చేసిన వాళ్లు అర్హులు. యు ఐ డి ఏ ఐ గుర్తింపు పొందిన టెస్టింగ్, సర్టిఫైయింగ్ ఏజెన్సీ జారీ చేసిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్ పై , ఆధార్ నమోదు, అప్డేట్ సాఫ్ట్వేర్, బయోమెట్రిక్ పరికరాలపై అవవాహన తప్పనిసరి. అభ్యర్థి వయసు కనీసం 18 ఏళ్లు ఉండాలి. జూన్ 20వ తేదీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు csc.gov.in వెబ్ సైట్ ను సంప్రదించండి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/