Trending Posts

తెలంగాణ లాసెట్ (TG-LAWCET) ఫలితాలు వెల్లడి

తెలంగాణ లాసెట్ ఫలితాలు నేడు (జూన్, 4) విడుదలయ్యాయి. మే 18న నిర్వహించిన పరీక్షకు 66 వేల మంది అభ్యర్థులు హాజరు కాగా నేడు రిజల్ట్స్ వచ్చాయి. హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేదీ తదితర వివరాల ఆధారంగా ర్యాంక్ కార్డు పొందవచ్చు. మిగతా వివరాలకు lawcet.tgche.ac.in వెబ్ సైట్ సంప్రదించండి. వెబ్ ఆప్షన్ల ఎంపిక తేదీలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది.ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం విద్యార్థులు గమనిస్తూ ఉండాలి. మొత్తం 120 మార్కులకు జనరల్, ఓబిసీ కేటగిరి విద్యార్థులకు 35 శాతం రావాలి. ( 42 మార్కులు ) పిజిఎల్ సెట్ (LLM) 25 శాతం(30 మార్కులు) రావాలి. ఎస్సీ, ఎస్టీ (SC/SC) విద్యార్థులకు ఎలాంటి కనీస అర్హత, మార్కుల నిబంధన లేదు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/