Trending Posts

BSNL లో తాత్కాలిక జనరల్ మేనేజర్ పోస్టులు

BSNL (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) లో తాత్కాలిక జనరల్ మేనేజర్ పోస్టుల భర్తీ చేయనుంది. మొత్తం పోస్టులు 15 ఉన్నాయి. సీఎ, సీఎంఏ, ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. వయసు 50 ఏళ్ల మించకూడదు. నెలకు 2,25,000 జీతం ఉంటుంది. షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ప్రెజంటేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. జూన్ 9 నుంచి ఆన్లైన్ దరఖాస్థులు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 24. ఉదయం 10 గంటల వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజు రూ. 1000 ఉంటుంది. పూర్తి వివరాలకు https://bsnl.co.in/ వెబ్ సైట్ ను సంప్రదించండి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/