Trending Posts

DRDO లో ఇంటర్న్ షిప్ పోస్టులు

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఢిల్లీ.. సైంటిఫిక్ అనాలసిస్ గ్రూప్ 40 ఇంటర్న్ షిప్ ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తుంది. సిఎస్, ఏఐ, ఐటీ, సైబర్ సెక్యూరిటీ, ఎలక్ట్రానిక్స్, ఈసీఈ, ఈఐఈ, ఫిజిక్స్ , మాథెమాటిక్స్, స్టాటిస్టిక్స్ విభాగాలు ఉన్నాయి. ఆరు నెలల వ్యవధిలో ఇంటర్న్ షిప్ ఉంటుంది. అభ్యర్థులు సంబంధిత విభాగంలో బి ఈ, బీటెక్ ( నాలుగో సంవత్సరం), ఏం ఈ, ఎంటెక్ , ఎమ్మెస్సీ చదువుతూ ఉండాలి. కనీసం 75% మార్కులు ఉండాలి. ఆరు నెలలకు 30 వేల స్టైఫండ్ ఇస్తారు. అకాడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాలు ఆధారంగా అభ్యర్థిలో ఎంపిక ఉంటుంది. 15 జూన్ 2026 లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునే లింకు saghr.sag@gov.in, పూర్తి వివరాలకు www.drdo.gov.in వెబ్ సైట్ సంప్రదించండి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/