Trending Posts

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల

తెలంగాణ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల రిజల్ట్స్ గురువారం ఉదయం 11.30 గంటలకుఅధికారికంగా వెళ్లడయ్యాయి. దాదాపు 3.80లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్‌ జనరల్, ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించిన ఫలితాలను TGBIE అధికారిక వెబ్ సైట్ లేదా results.cgg. gov.in లో హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/