ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (NMMS) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
ఫలితాలు / మెరిట్ కార్డులు: ఎంపికైన విద్యార్థుల మెరిట్ కార్డులు అధికారిక వెబ్‌సైట్ www.bse.ap.gov.in లో అందుబాటులో ఉంటాయి.
దరఖాస్తు విధానం: అర్హత సాధించిన విద్యార్థులు స్కాలర్‌షిప్ నగదు నేరుగా జమ కావడానికి విద్యార్థులు తమ పేరిట బ్యాంక్ అకౌంట్ ప్రారంభించి, దానికి ఆధార్ నంబర్‌ను తప్పనిసరిగా లింక్ చేయాలి. అనంతరం www.scholarships.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
విద్యార్థులకు 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు నెలకు ₹1,000 చొప్పున ఆర్థిక సహాయం (స్కాలర్‌షిప్)(సంవత్సరానికి ₹12,000) అందుతుంది.
NMMS ఫలితాలు విడుదల.. ఎంపికైన విద్యార్థులకు నెలకు ₹1,000 స్కాలర్‌షిప్







