Trending Posts

SBIలో 9,124 పోస్టులు.. దరఖాస్తులు ప్రారంభం

9,124 జూనియర్ అసోసియేట్(కస్టమర్ సపోర్ట్&సేల్స్) పోస్టులకు SBI నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 7680 రెగ్యులర్, 1444 బ్యాక్‌లాగ్ పోస్టులున్నాయి. నేటి నుంచి ఈ నెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, 28ఏళ్ల లోపు వయసు వారు అర్హులు. రిజర్వేషన్ల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం: ₹24050-₹64480. ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్ టెస్టు ఆధారంగా ఎంపికచేస్తారు.
​వెబ్‌సైట్: https://sbi.bank.in/web/careers

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/