9,124 జూనియర్ అసోసియేట్(కస్టమర్ సపోర్ట్&సేల్స్) పోస్టులకు SBI నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 7680 రెగ్యులర్, 1444 బ్యాక్లాగ్ పోస్టులున్నాయి. నేటి నుంచి ఈ నెల 31వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, 28ఏళ్ల లోపు వయసు వారు అర్హులు. రిజర్వేషన్ల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జీతం: ₹24050-₹64480. ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్ టెస్టు ఆధారంగా ఎంపికచేస్తారు.
వెబ్సైట్: https://sbi.bank.in/web/careers
SBIలో 9,124 పోస్టులు.. దరఖాస్తులు ప్రారంభం







