ఇన్ సర్వీస్ టీచర్లకు సెప్టెంబరు 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ప్రత్యేక టెట్ (TET) పరీక్షల హాల్టికెట్లను సెప్టెంబరు 2న అధికారిక వెబ్సైట్ tgtet.aptonline.in లో విడుదల విడుదల అయ్యాయి కంప్యూటర్ ఆధారిత (CBT) విధానంలో జరిగే ఈ పరీక్షలకు మొత్తం 24,985 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం 13 నగరాలు/పట్టణాల్లో 41 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లోని ఉపాధ్యాయులు తమ ఆధార్, జర్నల్ లేదా మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో హాల్టికెట్ PDF ను డౌన్లోడ్ చేసుకోవచ్చు అభ్యర్థులు ప్రింట్ కాపీతో పాటు చెల్లుబాటయ్యే గురింపు కార్డును పరీక్షా కేంద్రానికి తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
వెబ్సైట్లో ఇన్ సర్వీస్ టీచర్ల టెట్ హాల్టికెట్లు










