Trending Posts

ఐఐఎస్‌ఈఆర్ తిరుపతిలో రీసెర్చ్ అసోసియేట్ పోస్టులు

తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) ఒప్పంద ప్రాతిపదికన “ఎక్స్‌పెరిమెంటల్ హై ఎనర్జీ ఫిజిక్స్” రీసెర్చ్ ఏరియాలో రీసెర్చ్ అసోసియేట్-1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
​అర్హత: సంబంధిత విభాగంలో పీజీ/పీహెచ్‌డీ అర్హతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
​వయోపరిమితి: గరిష్ఠంగా 40 ఏళ్లు మించకూడదు.
​వేతనం: పీహెచ్‌డీ ఉన్నవారికి నెలకు రూ. 58,000 + 10% HRA, ఫలితాల కోసం వేచి చూస్తున్నవారికి రూ. 42,000 + 10% HRA చెల్లిస్తారు.
​ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
​దరఖాస్తు విధానం: ఇ-మెయిల్ (niharsahoo@labs.iisertirupati.ac.in) ద్వారా దరఖాస్తులు పంపాలి.
​చివరి తేదీ: 2026 అక్టోబరు 05 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/