Trending Posts

కేంద్రీయ విద్యాలయ వలసపల్లెలో టీచింగ్ ఉద్యోగాలు

కేంద్రీయ విద్యాలయ వలసపల్లె (మదనాపల్లె) 2026-27 విద్యా సంవత్సరానికి కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రైమరీ టీచర్ల (PRT) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
​అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి కనీసం 50% మార్కులతో సీనియర్ సెకండరీ / ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణతతో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ / బీఈడీ / బీఈఎల్‌ఈడీ ఉత్తీర్ణత, అనుభవం ఉండాలి.
​వేతనం: నెలకు ప్రాథమిక వేతనం (Basic Pay) రూ. 21,250 వరకు ఉంటుంది.
​ఎంపిక విధానం: వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
​ఇంటర్వ్యూ తేదీ: 11-09-2026.
​వేదిక: కేంద్రీయ విద్యాలయ ఎస్టీ బాయ్స్ హాస్టల్ కాంపౌండ్, ఎంఎల్‌ఎల్ హాస్పిటల్ వెనుక, గాంధీ రోడ్, మదనాపల్లె, అన్నమయ్య జిల్లా (పిన్: 517325).

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/