Trending Posts

1,871 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్ (CAPF) లలో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1,871 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
​అర్హత ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పాసై ఉండాలి.
​వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. (ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది).
​ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మరియు ఫిజికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక విధానం ఉంటుంది.
​దరఖాస్తు గడువు ఈ రోజు నుంచి ప్రారంభమై ఈ నెల 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
​ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/