Trending Posts

గ్రీన్‌ టెక్ ఇండస్ట్రీస్‌లో 800 ఆపరేటర్ పోస్టులు: రేపే ఏలూరులో జాబ్‌మేళా!

నిరుద్యోగ యువతకు శుభవార్త. గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో 800 ఆపరేటర్ పోస్టుల భర్తీకి ఏలూరులోని సర్ సీఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో సెప్టెంబర్ 12న జాబ్‌మేళా నిర్వహించనున్నారు.మొత్తం ఖాళీలు 800 ఆపరేటర్ పోస్టులు
​విద్యా అర్హత పదో తరగతి (SSC) నుంచి డిగ్రీ, బీటెక్ వరకు
​వయస్సు 18 నుంచి 32 సంవత్సరాలు మించకూడదు.
​జీతం నెలకు రూ. 15,500 నుంచి రూ. 16,500 వరకు ఉంటుంది.
​ఇంటర్వ్యూ వివరాలు
​12-09-2026 తేదీన ఉంటుంది
​వేదిక: సర్ సీఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ (SIR CRR Degree College), ఏలూరు
​అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ వివరాలు, ధ్రువపత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/