కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్సిట్యూట్ (CPRI) మొత్తం 110 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టులు 110. పోస్టును బట్టి పదో తరగతి (టెన్త్), డిప్లొమా, బీటెక్ డిగ్రీలతో పాటు సంబంధిత విభాగంలో ఉద్యోగానుభవం ఉండాలి. 25 నుండి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి నెలకు ₹18,000 నుండి ₹1,42,400 వరకు జీతం లభిస్తుంది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మరియు ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
అభ్యర్థులు అక్టోబర్ 12 (OCT 12) వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల









