Trending Posts

ఎస్బీఐలో 222 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు

​స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఒప్పంద ప్రాతిపదికన వెల్త్ మేనేజ్‌మెంట్ సేవల కోసం 222 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు: జోనల్ హెడ్-01, రీజినల్ హెడ్-05, రిలేషన్‌షిప్ మేనేజర్ (టీమ్ లీడ్)-27, ఇన్వెస్ట్‌మెంట్ స్పెషలిస్ట్-13, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్-04, వీసీ వెల్త్-95, ఏవీసీ వెల్త్-77.
​అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ/MBA/CA/CFA ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
​ఎంపిక: నేరుగా ఇంటర్వ్యూ ద్వారా.
​రుసుము: జనరల్/EWS/OBC అభ్యర్థులకు రూ.750. SC/ST/PwBDలకు ఫీజు లేదు.
​ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో 25 సెప్టెంబరు 2026 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

Leave a Comment

About the Author

వివేక్ (Patashaala) –
నేను patashaala.comలో రచయిత/ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. ప్రధానంగా తెలుగు న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాలు, ఫలితాలు, నోటిఫికేషన్లు పై సత్యసంధమైన, నమ్మదగిన సమాచారాన్ని అందిస్తున్నాను.

📩 Email: vivekchinna1516@gmail.com
🌐 Website: patashaala.com

https://patashaala.com/about/